మైనర్ బాలికపై కానిస్టేబుల్ అఘాయిత్యం.. బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో..
By తోట వంశీ కుమార్ Published on : 26 Jun 2020 1:55 PM IST

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో మైనర్ బాలిక(12) పై ఉమేష్ అనే కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్ కావడంతో ఆ బాలిక ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది. ఇదే అదునుగా బావించిన ఆ కామాంధుడు బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.
Next Story