జనాలు, పోలీసులు చూస్తుండగానే అమాంతం కుంగిపోయిన రోడ్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2020 6:17 AM GMT
జనాలు, పోలీసులు చూస్తుండగానే అమాంతం కుంగిపోయిన రోడ్డు

వాహనాల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అక్కడున్న ప్రజలంతా చూస్తుండగానే రోడ్డు పై భాగం లోపలికి వెళ్లిపోయింది. అద‌ృష్టవశాత్తు రోడ్డు కుంగిపోతున్న సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటు చేసుకుంది.

Next Story