అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్న ముఠాలు
By తోట వంశీ కుమార్ Published on
11 July 2020 9:32 AM GMT

హైదరాబాద్ : ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాల గుట్టుని రట్టు చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
Next Story