మళయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 9:36 AM GMT
మళయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్‌

నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది నివేదా థామస్‌. జెంటిల్‌మెన్‌, జైలవకుశ, నిన్నుకోరి, 114, బ్రోచెవారెవరూ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మళయాళీ ముద్దుగుమ్మ. అందంతో పాటు అభినయం నివేదా సొంతం. ఆ మధ్య చదువు పూర్తి చేయడానికి ఓ రెండేళ్లు గ్యాబ్‌ తీసుకున్న అమ్మడు ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది.

01

02

03

08

05

06

04

01

Next Story
Share it