నిధి అగర్వాల్‌ ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా..

By అంజి  Published on  1 April 2020 1:08 PM GMT
నిధి అగర్వాల్‌ ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా..

లాక్‌డౌన్‌ కారణంగా హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ తన ఇంట్లో ఇష్టమైన కేకును సొంతంగా చేసుకొని తింటోంది. ఇంట్లో కేక్‌ తయారు చేస్తున్న ఫొటోలను నిధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. తన అభిమానుల కోసం నిధి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

N1 Nidhhi agerwal latest photos go viral Nidhhi agerwal latest photos go viral Nidhhi agerwal latest photos go viral

Next Story