న్యూస్ మీటర్ టాప్ న్యూస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2019 1:28 PM ISTవిశాఖలో పవన్ లాంగ్ మార్చ్
విశాఖ: ఏపీలో ఇసుక సమస్యపై జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. లాంగ్ మార్చ్ కు పవన్ కల్యాణ్ నేతృత్వం వహించారు.
https://telugu.newsmeter.in/pawan-kalyan-long-march-in-vishaka/
ఆర్టీసీ కార్మికులను భయపెట్టే వైఖరి మానుకోవాలి: అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు.
https://telugu.newsmeter.in/the-attitude-of-intimidating-rtc-workers-should-be-avoided-ashwathama-reddy/
పొలిటికల్ పార్టీ దిశగా రజనీ అడుగులు..!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆధ్యాత్మిక పర్యటన తర్వాత కబాలీ వేగం పెంచారు. సినిమాలు చేస్తూనే కొత్త పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరుపుతున్నారు.
https://telugu.newsmeter.in/rajani-steps-to-new-political-party/
‘కేఈ’ కేబుల్ నెట్‌వర్క్‌పై పోలీసుల దాడులు
కర్నూలు : టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చెందిన మహాలక్ష్మి కేబుల్ నెట్‌వర్క్ అండ్ కమ్యూనికేషన్ సంస్థలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లోకల్
https://telugu.newsmeter.in/ke-krishnamurthys-cable-tv-firm-raided/
పులి తెలివికి ఆశ్చర్యపోతున్న అధికారులు.. ఆ పులి ఏం చేసింది..?
సౌత్ ఇండియాలోనే అతి పెద్దదైన నల్లమలలోని అమ్రాబాద్ అభయారణ్యంలో పులిపిల్లలు సందడి చేస్తున్నాయి. నల్లమలలో జాతీయ జంతువు పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
https://telugu.newsmeter.in/officers-surprised-by-the-tigers-intelligence-what-did-the-tiger-do/
పాక్ ప్రధాని కుర్చీకి ఎసరు.. కారణం అదే..!
ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు తెలీక సతమతమవుతున్న ఇమ్రాన్‌కు ఆజాదీ మార్చ్ చుక్కలు చూపిస్తోంది.
https://telugu.newsmeter.in/pak-azadi-march-warning/
గంగూలీ రాకతో కోహ్లీ మదిలో కలవరం మొదలైందా..?అందుకే దానికి ఒప్పుకున్నాడా..?
ఆట మొదలైంది. గంగూలీ ఎక్కడుంటే అక్కడే ఆట. అది గ్రౌండ్‌లోనైనా బయటైనా. ఒక ఆటగాడు బీసీసీఐ అధ్యక్షుడు అయితే ఎలా ఉంటుంది..రాజకీయ నేతలు ఆ సీట్లో కూర్చుంటే తేడా ఎలా ఉంటుందో గంగూలీ వచ్చిన వారం రోజులకే తేడా స్పష్టంగా కనిపించింది.
https://telugu.newsmeter.in/ganguly-arrival-somuch-confusion-kohli/