విజయసాయిరెడ్డి పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరు చెప్పకుండా ఓ సీనియర్ రాజకీయ నేతపై విజయసాయిరెడ్డి చేసిన వరుస ట్వీట్లను ట్రోల్ చేస్తున్నారు. ఆ మాట కొస్తే నువ్వేమైనా తక్కువా అంటూ తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఏపీ రాజకీయ నేతలందరిలోకెల్లా ఎప్పుడు ట్విట్టర్ లో అలర్ట్ గా ఉండే విజయసాయిరెడ్డి పై నెటిజన్ల ఆగ్రహానికి అసలు కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారా ?.. ఇది చదవండి.

Vijayasai Reddy Tweets

ఈ ట్వీట్ల పైనే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఏమని చెప్పను నేస్తం మా బతుకులు ఇంతే అని ఒకరు, అనుక్షణం రాజకీయాలేనా..? విపత్తు సమయంలో ఆరోపణలు మాని ఆచరణ చూడండి అని మరొకరు, ఎట్టెట్టా…వాడుకోవడం గురించి నువ్వే చెప్పాలయ్యా ? నీ వాడకం, నీ వంగడం లోకవిధితమేగా. ఏమాటకామాటే చెప్పుకోవాలి..అందులో బాబోర్ని బీట్ చేశావ్అని ఇంకొకరు.. ఇలా ట్వీట్లు వేస్తూ ట్విట్టర్ లో ఎంపీ విజయసాయి రెడ్డి ని ట్రోల్ చేస్తున్నారు.

Also Read : ఏపీ డీజీపీ కి ఎంపీ విజయసాయి లేఖ

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.