వారం రోజులైంది.. నిద్ర కూడా పట్టట్లేదు..
By అంజి Published on : 29 March 2020 3:14 PM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయింది. నిత్యావసరాలు మినహా అన్నీ మూతపడ్డాయి. వైన్ షాపులు, బార్ షాపులతో సహా. ఇదే ఇప్పుడు చాలా మందికి ఎక్కడ లేని తంటాలు తెచ్చిపెట్టింది.
Next Story