నజ్రియా నజీమ్ లేటెస్ట్‌ ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 11:18 AM GMT
నజ్రియా నజీమ్ లేటెస్ట్‌ ఫోటోలు

నజ్రియా నజీమ్ ప్రముఖ భారతీయ నటి. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. మలయాళం టివి చానెల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించారు నజ్రియా. 2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో బాలనటిగా తొలిసారి నటించిన ఆమె, మాడ్ డాడ్ సినిమాతో హీరోయిన్ గా మారారు. నేరం, రాజారాణి, ఓం శాంతి ఓషానా, బెంగళూర్ డేస్ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించారు నజ్రియా.

01

02

03

04

05

10

08

09

Next Story
Share it