కత్తి లాంటి చూపులతో చంపేస్తున్న 'ఇస్మార్ట్' భామ
By తోట వంశీ కుమార్ Published on 14 May 2020 2:52 PM GMT
నభా నటేష్.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ .. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తర్వాత మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది. మంచి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది. అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు.
Next Story