'ఇస్మార్ట్ గాళ్' నబా నటేష్ రొమాంటిక్ డాన్స్....!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 1:58 PM GMT
ఇస్మార్ట్ గాళ్ నబా నటేష్ రొమాంటిక్ డాన్స్....!

అందానికి ప్రతిరూపం. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ గుండెల్లో గుబులు రేపింది. ఇస్మార్ట్ శంకర్‌తో ఒక రేంజ్‌లో దూసుకుపోయింది. ఆమే నబా నటేష్ . ఇన్ స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో నబా తాను డాన్స్ చేస్తున్న ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో మీరూ చూడండి.

Next Story
Share it