లాక్‌డౌన్‌లో మతిపోగొట్టేసిందిగా..!
By తోట వంశీ కుమార్
నాగిని సీరియల్‌తో స్టార్‌గా మారింది మౌనీరాయ్. ఈ పేరు తెలియక పోవచ్చు గానీ.. నాగినీ అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. కన్నడ సంచలనం 'కేజీఎఫ్'లో ఐటెం సాంగ్ చేసిన దగ్గరనుంచి ఆమెకు సౌత్ లోనూ పుల్ క్రేజ్ పెరిగిపోయింది.
బుల్లితెర హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మౌనిరాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ యువతకు మతి పొగోడుతుంది అమ్మడు. వర్కవుట్ వీడియోలు అదిరిపోయే అవుట్ ఫిట్స్ వేసుకుని హాట్ ఇమేజ్ లు వదిలి అందరినీ నోరు వెళ్లబెట్టుకునేలా చేస్తోంది. దీంతో ఆమెకు సోషల్‌మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
తాజాగా అమ్మడు బీచ్ లో దిగిన టు పీస్ బికినీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బ్లూ అండ్ ఎల్లో సన్న గీతలతో డిజైన్ చేసిన బికినీలో ప్రదర్శిస్తున్న వయ్యారాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. ఆ నడుం వంపుల్లో ఎద పొంగుల లో అభిమానుల చూపులు చిక్కుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట్లో వైరల్‌గా మారాయి. అమ్మడి అందాలను చూస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అబ్బబ్బబ్బ... ఏం హాట్ సెల్ఫీ రా బాబూ ! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం "బ్రహ్మాస్త్ర" అనే సినిమాలో రణ్బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్లతో కలిసి నటిస్తుంది.