మనసున్న మంత్రి సబితమ్మ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 1:39 PM
మనసున్న మంత్రి సబితమ్మ

హైదరాబాద్ : తాను మనసున్నమంత్రినని నిరూపించుకున్నారు సబితాఇంద్రారెడ్డి.

మాడిమ్యాల ఫారెస్ట్‌ లో మంత్రి కాన్వాయ్ వస్తుంది. అక్కడ బైక్‌ను కారు ఢీ కొట్టింది. బైక్‌ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన మంత్రి కాన్వాయ్ ఆపి కిందకి దిగారు. 108 వాహనంలో గాయపడిన వ్యక్తిని ఎక్కించారు. అతనిని పరామర్శించి ధైర్యం చెప్పారు. దీంతో అక్కడున్న వారు మంత్రి సబితమ్మ మంచి మనసుకు ఫిదా అయిపోయారు.

Next Story