ఎదో పని మీద మంత్రి హారీశ్‌ రావు కారులో వెళ్తుండగా.. దుబ్బాకలో ఓ వృద్ధుడి చూసి కారు ఆపాడు. అనంతరం వృద్ధుడితో మాట్లాడాడు. పెన్షన్‌ తెచ్చుకున్నవా అని మంత్రి హారీరావు అడగగా.. వృద్ధుడు మాట్లాడుతూ తెచ్చుకున్నా సార్‌ అంటూ ఆనందగా సమాధానం ఇచ్చాడు. ఊళ్లే ఏమనుకుంటుర్రు అని మంత్రి అడగగా.. ఏం లేదు సార్‌, భయపెట్టిత్తుర్రు, ఎయిడ్స్‌ అచ్చింది.. మీరు ఇండ్లల్లకెళ్లి ఎల్లొద్దు అంటుర్రు. మంత్రి హారీశ్‌ రావు ఆ వృద్ధుడి మధ్య ఆసక్తికరంగా సంబాషణ కొనసాగింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.