ఉలన్ – ఉడే: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో మేరీ కోమ్ ఓడిపోయారు. సెమీస్‌లో ఓడి…కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్‌ బ్యూసెనాజ్‌పై 1-4 తేడాతో ఓడిపోయారు. ఈ ఫలితం భారత్ అప్పీల్ చేసిన పట్టించుకోలేదు. మేరీకోమ్ స్పష్టమైన పంచ్‌లు విసిరారు . దీంతో భారత్ అప్పీల్ టర్న్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో 8 పతకాలు మేరీ కోమ్ సాధించారు. మొత్తం 6 బంగారు పతకాలు, ఒక రతజం, ఒక కాంస్యం సాధించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.