యంగ్ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది. గ్లామర్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధమే అంటూ సోషల్‌ మీడియాలో తన లెటెస్ట్‌ ఫొటోస్‌ను షేర్‌ చేస్తోంది. 2013లో వచ్చిన పెట్టంపోలె సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మాళవిక.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటించిన పేటలో కూడా నటించింది. ఆ మధ్య సర్జికల్‌ స్ట్రైక్ ఫేమ్‌ విక్కీ కౌశలతో మాళవిక ఘాటు ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

Malavikamohanan Malavikamohanan Malavikamohanan Malavikamohanan Malavikamohanan Malavikamohanan Malavikamohanan

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.