ఆ భంగిమంటే చాలా ఇష్టమన్న హీరోయిన్‌

By అంజి  Published on  3 April 2020 4:23 AM GMT
ఆ భంగిమంటే చాలా ఇష్టమన్న హీరోయిన్‌

అందం, వర్క్‌వుట్‌, రూమర్స్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ నిత్యం బాలీవుడ్‌ భామ మలైక ఆరోరా వార్తల్లో నిలస్తుంటుంది. నాలుగు పదుల వయస్సు ఈ భామ గురించి తెలియని వారుండరు.

Malaika arora latest news

లాక్‌డౌన్‌ సమయంలో మలైక ఆరోరా తన ఇంట్లో లడ్డూలు తయారు చేస్తోంది. తాజాగా ఆమె లడ్డూలు తయారీ చేస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

83

మలైక ఆరోరా.. ఎప్పుడూ తన హాట్‌ ఫిగర్‌తో కుర్రకారు గుండెళ్లో సెగలు పుట్టిస్తోంది. అయితే ఈ భామ పెద్ద బాంబును పేల్చింది.

Malaika arora latest news

ఇటీవల కాలంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మలైకా.. తన బోల్డ్‌ విషయాన్ని బయట పెట్టింది.

మీకిష్టమైన శృంగార భంగిమ ఏదంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

Malaika arora latest news

తాను పైన ఉండే భంగిమ అంటే తనకు చాలా ఇష్టమని మలైకా అరోరా చెప్పింది.

Next Story