భార్యాబిడ్డలలో కలిసి తొలిసారిగా కనిపించనున్న మహేశ్
By సత్య ప్రియ బి.ఎన్ Published on
24 Oct 2019 7:34 AM GMT

భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో మహేశ్ బాబు తొలిసారిగా స్క్రీన్ పంచుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు.
షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు.
ఆ యాడ్ లింకు మీ కోసం:
Next Story