వ్యభిచార ముఠా గుట్టు రట్టు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 22 Sept 2019 7:56 PM IST

మచిలీపట్నం: వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గత కొంత కాలంగా మచిలీపట్నం, మాచవరం మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఒక ఆమె కొంత మంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుంది. సమాచారం అందుకున్న చిలకలపూడి పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు మహిళలను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story