భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా :జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గూగులోత్ గోపి(పండు, 22), లవుడియా సింధు (21) పురుగులు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రేమికుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.