నల్గొండ జిల్లాలో చిరుత హల్‌చల్
By తోట వంశీ కుమార్ Published on
28 May 2020 4:11 PM GMT

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఉదయం నుంచి రైతులను, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతను ఎట్టకేలకు ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు
Next Story