గగన్ పహాడ్ ఫారెస్ట్ ఏరియా లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత క‌నిపించింది. అక్కడి నుంచి గగన్ పహాడ్ గుట్టల్లోని ఫారెస్ట్ ఏరియా లోకి వెళ్లినట్లు చిరుత ఆనవాళ్లు… చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఫారెస్ట్,పోలీస్ అధికారులు.

 

 

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.