గగన్ పహాడ్ ఫారెస్ట్ ఏరియా లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. అక్కడి నుంచి గగన్ పహాడ్ గుట్టల్లోని ఫారెస్ట్ ఏరియా లోకి వెళ్లినట్లు చిరుత ఆనవాళ్లు... చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఫారెస్ట్,పోలీస్ అధికారులు.
�
�