డీసీపీ మౌనిక భరద్వాజ్ పై లాయర్ల దాడి..సీసీ ఫుటేజ్...!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 8 Nov 2019 4:35 PM IST

కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో పోలీసులు - అడ్వకేట్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లాయర్లు మహిళా అని కూడా చూడకుండా పోలీసు అధికారిపై దాడి చేశారు. గొడవ జరిగిన సమయంలో ఘటనా స్థలంలొ డీసీపీ మౌనిక భరద్వాజ్ విధులు నిర్వహిస్తున్నారు. గొడవలో లాయర్లు ఆమెపై దాడిచేశారు. కొంత దూరం లాక్కుంటూ వెళ్లారు. ఈ సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story