నరసరావుపేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల పార్దివదేహానికి దహనసంస్కారాలు ముగిశాయి. కుమారుడు శివరాం దహనసంస్కారాలు నిర్వహించారు. కోడెల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోడెల అంతిమయాత్రలో వేలాది మంది పాల్గోని మ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.