హైదరాబాద్ : పవన్‌ కల్యాన్ రాజకీయంగా ఇంకా చాలా దూరం పయనించాలన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. చంద్రబాబుకు ఆయన ఇంకా ముసుగుగానే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు లైన్‌లో పవన్ కల్యాణ్ ఉన్నంతకాలం ఆయనను ప్రజలు పట్టించుకోరన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.