ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి- ఎమ్మెల్యే కాసు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 11:30 AM IST
ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి- ఎమ్మెల్యే కాసు

హైదరాబాద్ : పవన్‌ కల్యాన్ రాజకీయంగా ఇంకా చాలా దూరం పయనించాలన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. చంద్రబాబుకు ఆయన ఇంకా ముసుగుగానే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు లైన్‌లో పవన్ కల్యాణ్ ఉన్నంతకాలం ఆయనను ప్రజలు పట్టించుకోరన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

Next Story