దీపావళి ఆటం బాంబ్ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ విడుదల..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 27 Oct 2019 12:54 PM IST

సంచలన దర్శకుడు వర్మ తనదైన స్టైల్లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో వర్మ వాయిస్ ఉంది. ప్రతి పదాన్ని వర్మ కసితో పలికినట్లుంది. పాత్ర ఎంపికలో మరోసారి తనకుతానే సాటి అని వర్మ నిరూపించుకున్నారు. పూర్తి రాజకీయ కోణంలో వస్తున్న సినిమా కోసం తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూశారు. "చినబాబును సీఎం చేసే పూసి నాది " ఉమా పాత్రధారి చంద్రబాబు పాత్రధారితో అనడం ఆసక్తి రేపుతుంది.ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది.
�
Next Story