సెంట్రల్ జైల్లో కమల్ -శంకర్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Sept 2019 9:25 PM IST![సెంట్రల్ జైల్లో కమల్ -శంకర్..! సెంట్రల్ జైల్లో కమల్ -శంకర్..!](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/09/Kamal-And-Shankar-To-Join-Hands-For-A-Sequel_SECVPF.jpg)
చెన్నై: ఒకతను తన నటనతో ఔర అనిపించుకున్న నటుడు. మరొకతను తన డైరక్షన్‌తో శభాష్ అనిపించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు రికార్డ్‌లు బద్దలు కొట్టింది.కమల్ - శంకర్ అంటే ఆ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు భారతీయుడు - 2 శరవేంగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. గ్లామర్ ముద్దుగుమ్మ కాజల్ కథానాయికిగా నటిస్తుంది. సిద్దార్దతో కలిసి రకుల్ తెర మీద కనిపించనుంది. భారతీయుడిగా సీక్వెల్‌గా ఈ సినిమాపై చాలా చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక విషయానికి వద్దాం..ఈ నెల 19 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారతీయుడు టూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టీ నగర్ టాక్.
Next Story