చంద‌మామ అందాలు.. చూస్తే మ‌తి పోవ‌డం ఖాయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2020 8:14 PM IST
చంద‌మామ అందాలు.. చూస్తే మ‌తి పోవ‌డం ఖాయం

ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ సినిమాలో న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టింది అమ్మ‌డు. ఈ మ‌ధ్య అమ్మ‌డు తెలుగు చిత్రాల‌లో న‌టించ‌పోయినా.. సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ పోటోలు పెడుతూ.. కుర్ర‌కారు మ‌తుల‌ను పొగొడుతుంది మిత్ర‌వింద‌. త‌న చెల్లెలు నిషా అగ‌ర్వాల్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను పంచుకుంది అమ్మ‌డు.

Untitled 9Untitled 10Untitled 12Untitled 13Untitled 14Untitled 15

Next Story