రాష్ట్రంలో సీఎం జగన్‌కు ఎవరు ఎదురుచెప్పినా ఇదే పరిస్థితి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 Jun 2020 3:13 PM IST

రాష్ట్రంలో సీఎం జగన్‌కు ఎవరు ఎదురుచెప్పినా ఇదే పరిస్థితి

జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టుపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి స్పందించారు. తన సోదరుడి అరెస్టు టీవీల ద్వారానే తెలిసిందని చెప్పారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.

Next Story