అలనాటి అందాల తార శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌లో ధడక్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో కూడా చేసేందుకు సిద్ధమవుతోంది.