మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. దీనికి స్పందించిన మోదీ సీఎం జగన్‌కు థాంక్స్‌ చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.