సుశీల్ జ్యువెలరీస్‌లో ఐటీ దాడులు..
By తోట వంశీ కుమార్ Published on : 11 March 2020 2:52 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని సుశీల జ్యువెలరీస్ దుకాణంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. షాపులోని పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐటీ దాడుల సమాచారంతో పట్టణంలోని నగల దుకాణాలు మూతబడ్డాయి.
Next Story