ఇండోనేషియాలో భారీ భూకంపం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 12:28 PM GMT
ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా: మధ్యాహ్నం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. రెండు సార్లు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జావా సముద్రంలో భూకంపం ఏర్పడినట్లు ఇండోనేషియా అధికారులు చెప్పారు. భూకంప ప్రభావం జావా ద్వీపంతోపాటు బాలిపై కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Next Story