గ్రేటర్‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇదే

GHMC Elections.. Congress candidates List .. గ్రేటర్ నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి గ్రేటర్‌ ఎన్నికల నామినే

By సుభాష్  Published on  18 Nov 2020 1:53 PM GMT
గ్రేటర్‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇదే

గ్రేటర్ నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం విడుదల చేసింది. 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించింది. మరో 15 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదలయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా

1.ఉప్పల్‌ - ఎం. రజిత

2. నాగోల్‌ - ఎం. రజిత

3. మున్సూరాబాద్‌ - జక్కడి ప్రభాకర్‌

4. ఆర్కేపురం - పున్న గణేష్

5. హయత్‌నగర్ - గుర్రం శ్రీనివాస్‌రెడ్డి

6. బాలానగర్‌- సత్యం శ్రీరంగం

7. హస్తినపురం - సంగీత నాయక్‌

8. గడ్డి అన్నారం - వెంకటేష్‌ యాదవ్‌

9. అల్లాపూర్‌ - కౌసర్‌బేగం

10. బేగంపేట - మంజుల రెడ్డి

11. .కాప్రా - పత్తిక ఉమార్‌

12. సురేమాన్‌ నగర్‌ - రిజవన బేగం

13. మల్కాజిగిరి - శ్రీనివాస్‌ గౌడ్‌

14. ఏఎస్‌రావునగర్‌ - శిరీషరెడ్డి

15. మైలార్‌ దేవునిపల్లి - శ్రీనివాస్‌రెడ్డి

16. రాజేంద్రనగర్‌ - బత్తుల దివ్య

17. అత్తాపూర్‌ - భాస్కర్‌ గౌడ్‌

18. కొండాపూర్‌ - మహిపాల్‌ యాదవ్‌

19. మియాపూర్‌ - షరీఫ్‌

20. మూసాపేట- జి. రాఘవేంద్ర

21. ఓల్డ్‌ బోయిన్‌పల్లి - అమూల్య

22. రంగారెడ్డి నగర్‌ - గిరగి శేఖర్‌

23. కూకట్ పల్లి - తేజశ్వర్‌ రావు

24. గాజులరామారం - శ్రీనివాస్ గౌడ్‌

25. సూరారం - బి. వెంకటేష్‌

26. జీడిమెట్ల - లలిత

27. నెరేడ్‌మెట్ - మరియమ్మ

28. మౌలాలి - ఉమామహేశ్వరి

29. గౌతంనగర్ - టి. యాదవ్‌




Next Story