గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ లెక్కింపులో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికే టీఆర్‌ఎఎస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే, బీజేపీ 31, ఎంఐఎం 44 స్థానాల్లో ఆధిక్యతతో ఉన్నాయి.  
ఇప్పటి వరకు విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు వీరే..
1. యూసుఫ్‌గూడలో రాజ్‌కుమార్‌పటేల్  
2. బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయోద్దీన్  
3. హైదర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు  
4. భారతీనగర్‌లో సింధూ ఆదర్శ్ రెడ్డి  
5. సనత్‌నగర్‌లో లక్ష్మి  
6. బాలానగర్‌లో ఆవుల రవీందర్‌రెడ్డి  
7. రంగారెడ్డి నగర్‌లో విజయ్‌శేఖర్  
8. కుత్బుల్లాపూర్‌లో పారిజాత గౌరీష్ గౌడ్  
9. చింతల్ డివిజన్‌లో రషీదా బేగం  
10. ఆర్సీపురంలో పుష్ప నగేష్  
11. మెట్టుగూడలో సునీత