సూర్యాపేట జిల్లా: హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ అభ్యర్ధి కిరణ్మయి. టీడీపీకి బడుగుల పార్టీగాపేరుందన్నారు. ప్రజలకు సేవచేయాలన్న తన కమిట్‌మెంటే తనను గెలిపిస్తోందంటోన్న టీడీపీ అభ్యర్ది కిరణ్మయితో న్యూస్ మీటర్ ఫేస్ టు ఫేస్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.