టీడీపీని ప్రజలు నమ్ముతున్నారు - హుజూర్ నగర్ అభ్యర్ధి కిరణ్మయి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 3 Oct 2019 7:42 PM IST

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ అభ్యర్ధి కిరణ్మయి. టీడీపీకి బడుగుల పార్టీగాపేరుందన్నారు. ప్రజలకు సేవచేయాలన్న తన కమిట్‌మెంటే తనను గెలిపిస్తోందంటోన్న టీడీపీ అభ్యర్ది కిరణ్మయితో న్యూస్ మీటర్ ఫేస్ టు ఫేస్.
Next Story