తలాఖ్ చట్టం గుర్తులేదా నాయనా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 7:01 AM GMT
తలాఖ్ చట్టం గుర్తులేదా నాయనా..?!

హైదరాబాద్ :పెళ్లెన మూడు నెలలకే ఓ భర్త..తన భార్యకు తలాఖ్‌ చెప్పేశాడు. అసలు ఆ తలాఖ్ చెప్పడానికి గల కారణం ఏంటో తెలిస్తే..మీరు ఆశ్చర్యపోతారు. ముస్తఫా అనే వ్యక్తి మూడు నెలల క్రితం రుక్సానా (25) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పెళ్లైన కొద్ది రోజులు ఆనందంగా ఉన్నారు. అయితే .. భార్య రుక్సానాకు పళ్ళు ఎత్తుగా ఉన్నాయని .. పెళ్లైన మూడు నెలలకే తలాఖ్‌ చెప్పి వెళ్లిపోయాడు.

T1T2

కాగా.. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రుక్సానా కుషాయిగుడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కుషాయిగుడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story
Share it