శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 27 Oct 2019 1:08 PM IST

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి దిగిన ప్యాసింజర్ దగ్గర రూ.19లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. సంబంధిత వ్యక్తి దగ్గర బంగారానికి సంబంధించిన తగిన ఆధారాలు లేకపోవడంతో బంగారం స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తిని ఎయిర్ పోర్ట్‌లో ప్రశ్నిస్తున్నారు.
Next Story