పూజా హెగ్డే అదిరే అందాలు.. చూస్తే ఉండలేరు..
By అంజి Published on 7 April 2020 1:54 PM GMT
హీరోయిన్ పూజా హెగ్దే టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్‌తో ఈ భామ నటించిన అల వైకుంఠపురం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మాంచి ఊపు మీదున్న పూజా హెగ్దే తన ఫొటోలతో కుర్రకారుకు సెగలు రేపుతోంది.
Next Story