అందాలో ఆరబోతతో నిధి అగర్వాల్ యువతను మత్తులో ముంచుతోంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో స్టార్‌డమ్ పెంచుకుంద. ఈ భామ ఇప్పుడు జయదేవ్ గల్లా కొడుకు అశోక్ గల్లాతో కలిసి నటిస్తోంది.