అందాలు ఆరబోసిన 'నభా నటేష్'
By అంజి Published on 8 March 2020 7:40 AM GMT
నభా నటేష్ ఓ పక్క బిగ్ స్రీన్‌పై సందడి చేస్తూనే.. మరో పక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో సెషన్స్‌తో రెచ్చిపోతోంది.
ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది.
Next Story