పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇష్మార్ శంకర్ సినిమాతో హీరోయిన్ నభా నటేష్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. అంతకు ముందు నన్ను దోచుకుందువటే సినిమాలో నటించిన.. ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.