బాలీవుడ్‌ కథనాయికల్లో ఒకరిగా కృతిసనన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం అశుతోష్‌ గొవారికర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పానిపట్‌’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

Heroine Kriti sanon Heroine Kriti sanon Heroine Kriti sanon Heroine Kriti sanon Heroine Kriti sanon Heroine Kriti sanon Heroine Kriti sanon

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.