బాలీవుడ్ కథనాయికల్లో ఒకరిగా కృతిసనన్ కొనసాగుతోంది. ప్రస్తుతం అశుతోష్ గొవారికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పానిపట్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.