గవర్నర్‌ తమిళి సైకి శరత్ కుమార్ దంపతుల శుభాకాంక్షలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sept 2019 4:22 PM IST
గవర్నర్‌ తమిళి సైకి శరత్ కుమార్ దంపతుల శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను శరత్ కుమార్‌ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలిసి పుష్పగుచ్చం అందించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా ఎంపికైనందుకు తమిళి సైకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్లు శరత్ కుమార్ దంపతులు మీడియాకు తెలిపారు.

Next Story