మంత్రి తలసానికి జీహెచ్‌ఎంసీ షాక్..

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాకిచ్చారు. అనుమతులు లేకుండా పలు చోట్ల ఫెక్సీలు ఏర్పాటు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయనకు జరిమానా విధించారు. ‘we love kcr’ అంటూ పలు చోట్ల ఫెక్సీలు ఏర్పాటు చేయడంతో రూ.5వేలు ఫైన్‌ కట్టాలని తలసానికి నోటీసులు జారీ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్