జాతీయ అవార్డ్ తెచ్చిన ఎద్దుకు ఘనంగా వీడ్కోలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 5:53 PM GMT
జాతీయ అవార్డ్ తెచ్చిన ఎద్దుకు ఘనంగా వీడ్కోలు..!

కొన్నింటిని మన కుటుంబ సభ్యుల్లానే చూసుకుంటాం. అవి జంతువులైనా సరే. వాటిని చూడకపోయినా, వాటికి దూరం అవుతున్నా తట్టుకోలేం. ఆ ఎద్దు యజమానికి జాతీయ గుర్తింపు తెచ్చింది. జాతీయ అవార్డ్ తెచ్చింది. కాని..అకస్మాత్తుగా చనిపోయింది. ఆ ఎద్దు యజమాని ఎద్దు చావును తట్టుకోలేకపోయాడు. తన ఎద్దుకు ఘనంగా వీడ్కోలు పలికాడు. పూలు చల్లుతూ దాని మీద ఉన్న అభిమానం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామమంతా ఆ ఎద్దు ఫైనల్ జర్నీలో పాల్గొని వీడ్కోలు పలికారు.Next Story
Share it